Thursday, September 21, 2006

రేపు నేను ఇన్డియా వెల్తున్నాను. మదిలో ఎన్నో ఆలోచనలు, ఎందుకో కొద్దిగా గాబరాగ వుంది. వచ్చే సంవత్సరం చేయవలసిన పనులన్నిటికీ ఈ ట్రిప్ లో పునాది వేయాలి.

ఈ ట్రిప్ లో ఎవరిసోసము ఏమీ తీసుకువెల్లట్లేదు. శనివారం అశోక్ కలుస్తాను అన్నడు. కశ్యప్ ఈ వీకెండ్ అత్తారింటికి వెల్తున్నాడు. సో వాడిని సొమవారం నాడే కలవడం కుదురుతున్ది. కల్యాణ్, బాబు తో కూర్చుని #Dying Traditional Art Forms# కోసం కావలసిన విషయాలు చర్చించి, పూర్వపు #governmental policies and benificieries# గురించి #Right to Information# కిందా సమాచారం సేకరించాలి.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home